Tag: Nara Lokesh

ఆంధ్రప్రదేశ్ పునరుత్పాదక ఇంధన రంగంలో సరికొత్త మైలురాయి నమోదైంది.

ప్రముఖ గ్రీన్ ఎనర్జీ సంస్థ ‘SAEL లిమిటెడ్’ కేవలం 11 నెలల రికార్డు కాలంలో ఆంధ్రప్రదేశ్‌లో 600 మెగావాట్ల (MW) సోలార్ పవర్ ప్రాజెక్ట్‌లను విజయవంతంగా అందుబాటులోకి తెచ్చింది. క్లీన్ ఎనర్జీ రంగంలో పెట్టుబడులను వేగంగా ఆకర్షించడమే కాకుండా, వాటిని అంతే…