Tag: #MeeSeva

తెలంగాణ ప్రభుత్వం: మీసేవా WhatsApp వేదికపై GHMC సేవల విస్తరణ

హైదరాబాద్, మే 19: ఇప్పుడు ఇంటి నుంచి బయటకు వెళ్లకుండానే, కేవలం WhatsApp ద్వారా GHMC సేవలు పొందే సమయం ఆసన్నమైంది. తెలంగాణ ప్రభుత్వం తన ప్రతిష్టాత్మక మీసేవా WhatsApp/చాట్బాట్ ప్లాట్ఫాంపై మరిన్ని కీలక సేవలను జోడిస్తూ నివాసితులకు మరింత వేగవంతమైన,…