Tag: language barrier police

మాతృభాషలో పోలీసు ఫిర్యాదు నమోదు — హైదరాబాద్ పోలీసుల ‘AI కాప్‌రైటర్’ యాప్ దేశంలోనే మొదటిది

బెంగాలీ, తమిళం లేదా మరాఠీ తప్ప వేరే భాష రాని వ్యక్తి హైదరాబాద్ పోలీస్ స్టేషన్‌కు వెళ్తే, తమ ఫిర్యాదు సరిగ్గా నమోదవుతుందా అనే భయం ఇప్పటివరకూ ఉండేది. ఇకపై ఆ సమస్య ఉండదు. హైదరాబాద్ సిటీ పోలీసులు శనివారం భారతదేశంలోనే…