ఉచిత చీరల పథకం కొనసాగింపు: ఈసారి పచ్చ రంగు కొత్త డిజైన్
డిజిటల్ వేవ్స్ న్యూస్ నివేదిక టెలంగాణ ప్రభుత్వం మహిళల కోసం అమలు చేస్తున్న ఉచిత చీరల పథకాన్ని కొనసాగించాలని నిర్ణయించింది. ఈసారి పథకంలో భాగంగా పారట్ గ్రీన్ (పచ్చ) రంగులో, ఎరుపు జరీ బార్డర్‌తో కొత్త డిజైన్ చీరలను పంపిణీ చేయనున్నారు.…